Shraddha Srinath: బాలకృష్ణ నన్ను సార్ అని పిలవద్దన్నారు..! 11 h ago
బాలకృష్ణ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని నటి శ్రద్ధ శ్రీనాథ్ అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీ లో ఉన్నా.. పెద్ద స్టార్ ని అనే భావన బాలకృష్ణకు ఉండదన్నారు. సెట్ లో ఓ కొత్త నటుడిలా నడుచుకుంటారని.. తోటి నటులతో ఎంతో సరదాగా ఉంటారని చెప్పారు. సర్ అని పిలిస్తే, బాలా అని పిలువమనేవాళ్ళని అన్నారు. డాకు మహారాజ్ మూవీ తో తాను ప్రేక్షకులకి మరింత చేరువవుతారని తెలిపారు.